Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 18, 2026 11:20 AM సంగారెడ్డిGeneral
భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ - Udayam
బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువైన భ్రమరాంబిక అమ్మవారికి రెయిన్బో మెడోస్‌కు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, అధికారుల సమక్షంలో నెక్లెస్‌ను ప్రధాన అర్చకులు ప్రహ్లాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల కానుకలు ఆలయ అభివృద్ధికి తోడ్పడతాయని చైర్మన్ తెలిపారు.

Comments

G
Loading comments...