Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూలక్ష్మి పథకంతో ఎకరం భూమి

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 6:15 PM హైదరాబాద్General
భూలక్ష్మి పథకంతో ఎకరం భూమి - Udayam
తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లో మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం భూముల పంపిణీ జరగాలని కవిత అన్నారు. పేదల భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటున్నారని, 22ఏ ద్వారా భూ అక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...