వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయానికి విజయనగరం నుంచి ఈ-బస్సులు నడిపేందుకు మౌలిక వసతుల లేమి శాపంగా మారింది. డిపోల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు.
విశాఖ నుంచి 20 'ఏరో ఎక్స్ప్రెస్' బస్సులు నడుస్తున్నా, విజయనగరానికి ఒక్కటీ కేటాయించలేదు. దీంతో నాతవలస జంక్షన్ వద్ద దిగి ఆటోలు, ట్యాక్సీలను ఆశ్రయిస్తూ రూ.1,000 వరకు అదనంగా నష్టపోతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

