వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్పోర్టుకు దారేది అంటూ విజయనగరం మీదుగా వెళ్లే ప్రయాణికులు సతమతమౌతున్నారు. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు విజయనగరం నుంచి ఎలా వెళ్లాలో చూపే సైన్ బోర్డు కనిపించక అవస్థలు పడుతున్నారు.
రోడ్డు మీద వెళ్లే వారిని అడుగుతూ అతికష్టం మీద ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ముఖ్యమైన మార్గంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

