వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
దీంతో శ్రీకాకుళం ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులువు కానుంది. విశాఖపట్నం వెళ్లే ప్రయాణ సమయం, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ఈ విమానాశ్రయం జిల్లా అభివృద్ధికి సరికొత్త ఊపునివ్వనుంది.
Comments
Loading comments...

