Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ గేమ్‌ప్లాన్‌పై భోగ్లే అసంతృప్తి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 9:05 AM క్రీడలుక్రీడలు
భారత్‌ గేమ్‌ప్లాన్‌పై భోగ్లే అసంతృప్తి - Udayam
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ వ్యూహంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. వర్షం ముప్పు ఉన్న పరిస్థితుల్లో భారత్‌ మరింత దూకుడుగా ఆడి సమయాన్ని ఆదా చేయాలని అభిప్రాయపడ్డాడు. భారత్‌ 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నాలుగో రోజు ముగిసేసరికి శ్రీలంక 84/4తో నిలిచింది. చివరిరోజు భారత్‌ విజయానికి ఆరు వికెట్లు అవసరం.

Comments

G
Loading comments...