వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాంధ్ర ప్రగతికి భోగాపురం మణిహారం

Photo Gallery
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో భోగాపురం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారనుంది. నిర్మాణం పూర్తయిన ఈ ఎయిర్‌పోర్టును ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విమానాశ్రయంతో పాటు ఏవియేషన్ ఎడ్యు సిటీ, టౌన్‌షిప్‌ల ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి.
Comments
Loading comments...
