Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్టులో యూడీఎఫ్‌ వసూలు.. ప్రయాణికులకు ఛార్జీలు ఖరారు

Follow Udayam Digital on Google
భోగాపురం ఎయిర్‌పోర్టులో యూడీఎఫ్‌ వసూలు.. ప్రయాణికులకు ఛార్జీలు ఖరారు - Udayam Digital
భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే వారిపై యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్‌) వసూలు చేయనున్నారు. దేశీయ బయలుదేరే ప్రయాణికులకు ₹835, అంతర్జాతీయ ప్రయాణికులకు ₹1,255 ఫీజు ఉండగా, వచ్చే దేశీయ ప్రయాణికులకు ₹355, విదేశాల నుంచి వచ్చే వారికి ₹545 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని టికెట్ ధరలోనే చేర్చి వసూలు చేస్తారు. ఎయిర్‌పోర్టును ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...