Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయం చుట్టూ 500 ఎకరాల్లో పారిశ్రామిక కేంద్రం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 5:05 PM అల్లూరి General
భోగాపురం విమానాశ్రయం చుట్టూ 500 ఎకరాల్లో పారిశ్రామిక కేంద్రం - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో 500 ఎకరాల్లో విమానాశ్రయ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కానుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విమాన విడిభాగాల తయారీ, మరమ్మతు కేంద్రాలు, విమాన శిక్షణ సంస్థలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ధి కేంద్రాల నిర్మాణంతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు.

Comments

G
Loading comments...