వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత జులై 5న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ప్రచారం జరగగా, అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
విమాన రాకపోకలపై ఏవియేషన్ విభాగం ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. అయితే జులై మూడో వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రారంభ తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Loading comments...

