Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏరోడ్రోమ్ లైసెన్స్

భవ్య శ్రీ Jul 11, 2026 3:45 AM విజయనగరం 5 viewsabout 2 hours ago
భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏరోడ్రోమ్ లైసెన్స్ - Udayam Digital
భోగాపురం ఎయిర్‌పోర్టు టేకాఫ్‌కు సిద్ధమైందని, దీనికి సంబంధించి జీఎంఆర్ సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్స్ అందజేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి యుగానికి నాంది అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎయిర్ కార్గో, హోటళ్లు, బిజినెస్ పార్కులు ఏర్పడి ప్రాంతీయ పెట్టుబడులు, ఉపాధి మరియు పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...