Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల రోడ్డు కష్టాలు!

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 11, 2026 11:09 AM మన్యం జిల్లాGeneral
గిరిజనుల రోడ్డు కష్టాలు! - Udayam
మన్యం జిల్లా కొమరాడలో అసంపూర్తి రహదారుల వల్ల గిరిజనులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వర్షాలకు వనధార రోడ్డు బురదమయమై రాకపోకలు స్తంభించాయని పేర్కొంది. అడవి బిడ్డలకు ఈ కష్టాలు ఇంకెంత కాలమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లను ప్రశ్నిస్తూ ఈ మేరకు ఎక్స్‌లో వీడియోను షేర్ చేసింది.

Comments

G
Loading comments...