Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 25% లోటు వర్షం

Follow Udayam on Google
రచన దేవి Jul 11, 2026 11:12 AM అమరావతిGeneral
రాష్ట్రంలో 25% లోటు వర్షం - Udayam
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రంలో 25 శాతం లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా జులైలో 41 శాతం లోటు ఉండవచ్చని తెలిపింది. దీనివల్ల భూగర్భజలాలు క్షీణించి రబీ సీజన్ సమయానికి సాగుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...