వార్తలకు తిరిగి వెళ్లండి

భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద తయారు చేసిన స్వదేశీ స్టీల్త్ ఫ్రిగేట్ 'మహేంద్రగిరి' నేడు విశాఖపట్నంలో ఈస్టర్న్ ఫ్లీట్‌లో చేరనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
'ఆత్మనిర్భర్ భారత్' చొరవతో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అత్యాధునిక యుద్ధనౌక వినుత్న ఆయుధాలు, సెన్సార్లతో సముద్రంలో ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.
Comments
Loading comments...

