Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం

పవని రెడ్డి Jul 11, 2026 5:35 AM అమరావతి 2 viewsabout 1 hour ago
నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం - Udayam Digital
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై సదస్సులో మాట్లాడారు. దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...