Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరువ్యాపారులపై వేధింపులు!

Follow Udayam on Google
భరత్ తేజ Jul 11, 2026 11:13 AM విశాఖపట్నంGeneral
చిరువ్యాపారులపై వేధింపులు! - Udayam
విశాఖ జిల్లా భీమిలిలో కూటమి ప్రభుత్వం చిరువ్యాపారుల పొట్టకొడుతోందని వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపించింది. సింహాచలంలో షాపుల తొలగింపును నిరసిస్తూ ఓ వ్యాపారి ఆత్మహత్యకు యత్నించినట్లు పేర్కొంది. ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న వారిని తొలగిస్తే ఎలా బతకాలంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...