Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్‌లో గోదావరి పుష్కరాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 11, 2026 11:04 AM అమరావతిGeneral
జూన్‌లో గోదావరి పుష్కరాలు - Udayam
వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ శాఖ నుంచి ఇప్పటికే రూ.585 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారన్నారు.

Comments

G
Loading comments...