వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 17 నుంచి గాజువాక నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు మార్గాల్లో ఏరో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. ASR-1, ASR-2 రూట్లలో ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున ఉదయం 4.30 నుంచి రాత్రి 10.30 వరకు సర్వీసులు ఉంటాయి.
గాజువాక నుంచి విమానాశ్రయానికి గరిష్ఠ ఛార్జీ రూ.400గా నిర్ణయించారు. మార్గంలోని ప్రాంతాల నుంచి రూ.50 నుంచి రూ.400 వరకు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
Comments
Loading comments...

