Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 5:59 PM విశాఖపట్నంGeneral
భక్తులతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన - Udayam
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే సంతాన లక్ష్మిగా విరాజుల్లుతున్న జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ కూల్చివేత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు, వైసీపీ శ్రేణులతో కలిసి ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంతంలో కూల్చిన షెడ్లు వద్ద వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...