Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులతో కిటకిటలాడుతున్న కసాపురం ఆలయం

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 10:16 AM అనంతపురంGeneral
భక్తులతో కిటకిటలాడుతున్న కసాపురం ఆలయం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూరం తమలపాకు పూజ నిర్వహించారు. శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది.

Comments

G
Loading comments...