వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న గుడికి అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వరస్వామి ఆలయం ముందు ఉన్న ప్రైవేట్ షాపుల నిర్వాహకులతో ఆలయ ఈవో మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
ఆలయానికి వచ్చే భక్తులకు నాణ్యమైన వస్తువులు , పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. అలాగే భక్తులతో మర్యాదగా వ్యవహరించి , ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగా సేవలు అందించాలని కోరారు
Comments
Loading comments...

