Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం

Follow Udayam on Google
dineshkumar Sep 06, 2026 5:20 PM చిత్తూరుGeneral
భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం - Udayam
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఓం నమో వేంకటేశాయ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17 వరకు అన్నదానం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ ఆదివారం ఆవిష్కరించారు. చిత్తూరు కట్టమంచి రోడ్డులోని శాంత రఘురామన్ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...