వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో భక్తరామదాసు ప్రాజెక్టు మోటారును ఆన్ చేసి అధికారులు నీటిని విడుదల చేశారు.
వారం రోజుల పాటు నీటిని అందిస్తూ తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని చెరువులు నింపుతామని ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్ తెలిపారు. 270 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

