Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు

Follow Udayam on Google
I siva prasad Aug 28, 2026 12:48 PM నెల్లూరుGeneral
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు - Udayam
శ్రావణ పౌర్ణమి శుక్రవారం కావడంతో భక్తిశ్రద్ధలతో శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలను మహిళలు నోసుకొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కథలు చదువుకొని నైవేద్యాలు సమర్పించి తోరణాలు కట్టించుకున్నారు. గతవారం వరలక్ష్మీ వ్రతాలు చేసుకోని వారు ఈ వారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని అలంకరించి వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...