వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సరస్వతి శిశు మందిరంలో వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమకు మహిళలు ప్రత్యేక పూజలు నిరవించారు.
అమ్మవారి కటాక్షం తమపై ఉండాలని మహిళలు అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం సందర్బంగా పాఠశాలలో పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు
Comments
Loading comments...

