వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో ఆదివారం నాగుల చవితి పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కోట ముఖ ద్వారం వద్ద ఉన్న నాగుల కట్ట వద్ద భక్తులు నాగదేవతలకు పూజలు చేసి పాలు పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించారు.
నాగదేవతలకు పూజిస్తే దోషాలు తొలగిపోతాయని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అన్నారు.
Comments
Loading comments...

