Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మకు పూజలు

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 5:38 PM ఖమ్మంGeneral
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మకు పూజలు - Udayam
నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు తిరుమలాపురం బోదులబండ గ్రామాల్లో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు మహిళలు జలబిందెలతో అమ్మవారికి అభిషేకాలు చేసి బోనాలు సమర్పించారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలను చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్య క్రమంలో సర్పంచ్ కమదన ప్రవీణ్ గుగులోత్ సాయి కుమార్ సోమనబోయిన సాయి చంద్రకాంత్ ఉన్నారు

Comments

G
Loading comments...