Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి శ్రద్ధలతో శివాలయాలలో పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 24, 2026 5:45 PM నిర్మల్General
భక్తి శ్రద్ధలతో శివాలయాలలో పూజలు - Udayam
శ్రావణ మాసంలోని పవిత్ర సోమవారం సందర్భంగా ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భక్తిశ్రద్ధలతో పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామాల అభివృద్ధి కోసం పరమేశ్వరుడిని ప్రార్థించారు. ముందుగా బైంసా మండలంలోని సుంక్లి గ్రామంలో ఉన్న నాగదేవత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...