Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 11, 2026 8:33 PM నిజామాబాద్General
వినాయక మండపాల నిర్వహకులు యువత ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని మార్వాడి గాల్లీలోని ఆయన కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెందాలను అందజేశారు. ఇందూరు యువత భక్తి తమ సంవత్సరం మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామన్నారు. గత 725 మండపాలకు అందించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...