వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ఎంపీ డీకే అరుణను భక్త మార్కండేయ పద్మశాలి సంఘం, కావేరమ్మపేట జడ్చర్ల సభ్యులు కలిశారు. భక్త మార్కండేయ, మద్దులమ్మ దేవాలయాలతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుక్క నవీన్, పిట్టల నరేష్, సంఘం అధ్యక్షుడు పున్నకాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

