Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్త మార్కండేయ ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 3:57 PM జగిత్యాలGeneral
భక్త మార్కండేయ ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు. - Udayam
జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయ అభివృద్ధి ు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్,డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య భూమిపూజ చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కౌన్సిలర్లు,ఆలయ సంఘం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...