వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించేందుకు ఈ నెల 14న గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభ ఏర్పాట్లలో భాగంగా పార్టీ నేతలు భూమిపూజ చేసి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

