వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశంలో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం 1893లో పూణేలో బాలగంగాధర్ తిలక్‌తో ప్రారంభమైంది. అంతకుముందు ఇళ్లలో వ్యక్తిగతంగా జరుపుకునేవారు. జాతి ఐక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తి కోసం విభిన్న కులాలు, వర్గాల ప్రజలను ఏకం చేశారు. బ్రిటిష్ నిబంధనలను ఎదుర్కొని ప్రజలు కలిసేందుకు ఉత్సవాలను వేదికగా మలిచారు.
సామాజిక చైతన్యంతో కుల వ్యవస్థను రూపుమాపి, అందరూ కలిసికట్టుగా వేడుకలు జరుపుకునేలా చేశారు.
Comments
Loading comments...

