Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం, ఏలూరులో ట్రాఫిక్ కష్టాలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 06, 2026 10:12 PM ఏలూరుGeneral
భీమవరం, ఏలూరులో ట్రాఫిక్ కష్టాలు - Udayam
భీమవరం, ఏలూరులో ఇరుకైన రహదారుల కారణంగా ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. భీమవరంలో ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, కొత్త బస్టాండ్.. ఏలూరులో ఫైర్ స్టేషన్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. సమస్య పరిష్కారానికి భీమవరంలో అప్రోచ్ బ్రిడ్జిలు నిర్మించి భారీ వాహనాలను నియంత్రించాలని, ఏలూరులో సిగ్నల్ వ్యవస్థను పటిష్టం చేసి పట్టణం మధ్యలో విద్యాసంస్థలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...