వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తం, సర్జికల్ వ్యర్థాలను డ్రైనేజీల్లో కలపడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనవసర పరీక్షలు, అధిక మందులు, ఇన్సూరెన్స్ రోగుల నుంచి అదనపు ఛార్జీలపైనా ఫిర్యాదులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులు విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

