Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో వర్షభీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

Follow Udayam on Google
M. Dorababu Oct 05, 2026 12:16 PM పశ్చిమగోదావరిGeneral
భీమవరంలో వర్షభీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. వాన ధాటికి పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

Comments

G
Loading comments...