Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో 'సమాఖ్య - 2026' గ్లోబల్ బిజినెస్ మీట్

Follow Udayam on Google
Dorababu M Sep 13, 2026 10:44 PM పశ్చిమగోదావరిGeneral
భీమవరంలో 'సమాఖ్య - 2026' గ్లోబల్ బిజినెస్ మీట్ - Udayam
ప.గో జిల్లా భీమవరంలో 'సమాఖ్య - 2026' గ్లోబల్ బిజినెస్ మీట్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, PAC చైర్మన్ పులపర్తి అంజిబాబు లాంచ్ చేశారు. వ్యాపారవేత్తల మధ్య పరస్పర సహకారంతోనే వివిధ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...