వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కళాశాలలో నేటి నుంచి అంతర్ జిల్లా ఆర్చరీ పోటీలు ప్రారంభం కానున్నాయి. మెన్, ఉమెన్ విభాగాల్లో ఈ నెల 6వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయి.
ఈ టోర్నీకి వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్. జయరాజు, కార్యదర్శి ఇ. సాహిత్ తెలిపారు.
Comments
Loading comments...

