వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం CHBM హైస్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి 'చెకుముకి సైన్స్ సంబరాలు' అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ సైన్స్ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీఈఓ ప్రసాదరాజు, ఎంఈఓ సాయి రామ్, రామలక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, చైతన్య ప్రసాద్, అశోక్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

