Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం వైన్ షాప్ లాటరీ: అక్టోబర్ 6 వరకు దరఖాస్తులకు ఛాన్స్

Follow Udayam on Google
M. Dorababu Oct 04, 2026 6:20 PM పశ్చిమగోదావరిGeneral
భీమవరం వైన్ షాప్ లాటరీ: అక్టోబర్ 6 వరకు దరఖాస్తులకు ఛాన్స్ - Udayam
భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 9 మద్యం షాపులకు (మున్సిపాలిటీ 6, రూరల్ 3) దరఖాస్తు గడువును అక్టోబర్ 6 రాత్రి 11:59 వరకు పొడిగించారు. అక్టోబర్ 8న భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని ఎక్సైజ్ సీఐ జి. బసంతి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...