వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం పార్లమెంటరీ స్థానిక సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన మున్సిపల్ నాయకులతో సమావేశం నిర్వహించారు. భీమవరం మున్సిపాలిటీలో జనసేన పార్టీ బలంగా ఉన్న వార్డులపై చర్చించారు.
పశ్చిమగోదావరి జనసేన అధ్యక్షుడు కోటికెలపూడి గోవిందరావు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, సమన్వయ కమిటీ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

