వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమన్న గుడిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు.
మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ శేఖర్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాకేష్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

