Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమినిలో నేడు గంటపాటు కరెంట్ కట్

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:28 PM మంచిర్యాలGeneral
భీమినిలో నేడు గంటపాటు కరెంట్ కట్ - Udayam
భీమిని సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు నేడు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డివిజనల్ ఇంజినీర్ ప్రభాకర్ తెలిపారు. కన్నేపల్లి సబ్‌స్టేషన్‌లో 33/11 కేవీ ఫీడర్ అత్యవసర మెయింటెనెన్స్ పనులే కారణమన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...