వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి సీఐ గారి అదేశము మేరకు యేటా కుమ్మరిపాలెం ప్రాంతములో తనిఖీలు నిర్వహించగా 7మంది పేకాట వ్యక్తులు నుండి రు 1820లు నగదును తీసుకొని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేసారు.
అక్రమ పేకాట మరియు ఇతర అసంఘిక కార్యకలాపాలకు సహించడం జరగదని సీఐ దీవాకర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

