Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమగల్ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు సీపీ

Follow Udayam on Google
Raju Oct 06, 2026 9:24 AM నిజామాబాద్General
భీమగల్ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు సీపీ - Udayam
భీమగల్ పోలీస్ స్టేషన్ ఘటనపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య స్పందిస్తూ పోలీసుల తప్పు ఏమీలేదని ప్రెస్ నోట్ విడుదల చేశారు. పాత బస్టాండ్ వద్ద టీ స్టాల్ నడిపే సుధాకర్ను కిరాణా షాప్ యజమాని బెదిరించాడని, రాత్రి వేళ షాప్ నడుపుతున్నాడని పోలీసులు కేసు నమోదు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...