వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలు గ్రామపంచాయతీలో వరుసగా నాలుగోసారి సర్పంచ్ పదవి మహిళకే దక్కనుంది. 2008–13లో మారడాని హిమబిందు, 2014–19లో పైడిమాల శిరీష, 2021–26లో పాము సునీత సర్పంచ్లుగా పనిచేశారు. రానున్న ఎన్నికల్లోనూ ఈ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు.
దీంతో భీమడోలు పంచాయతీలో మహిళా నాయకత్వం కొనసాగనుంది. వరుసగా నాలుగు పర్యాయాలు మహిళలకే సర్పంచ్ పదవి దక్కడం గ్రామంలో ప్రత్యేకతగా నిలుస్తోంది.
Comments
Loading comments...

