Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో 27వ రోజుకు VRAల దీక్ష

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:44 PM ఏలూరుGeneral
భీమడోలులో 27వ రోజుకు VRAల దీక్ష - Udayam
భీమడోలు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల (VRA) సహాయ నిరాకరణ ఉద్యమం సోమవారం 27వ రోజుకు చేరింది. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం దీక్షా శిబిరంలో ధర్నా కొనసాగిస్తున్నారు. పే స్కేల్ అమలు, అర్హులకు VROలుగా పదోన్నతులు, VRAల నామినీల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...