Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమారం మండలంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 8:21 AM జగిత్యాలGeneral
భీమారం మండలంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. - Udayam
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ భీమారం మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...