వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా జరిగిన భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో క్షత్రియ పాఠశాల, చేఫూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
పోటీల్లో 11 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, క్షత్రియ విద్యాసంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

