వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాటం కొనసాగిస్తామని చిత్తూరు జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు.
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల హక్కులను పరిరక్షించాలని ఎస్‌ఐఆర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

